Weekly Horoscope

12th May, 2019 to 18th May, 2019

Gemini

మిథునం

కొన్ని సమస్యలు తెలివిగా పరిష్కరించుకుంటారు.

మిత్రులు, శ్రేయోభిలాషులను కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు.

ఇంటి నిర్మాణ యత్నాలు సాగిస్తారు.

విద్యార్థుల ఇంతకాలం పడిన కష్టానికి  ఫలితం దక్కుతుంది.

ఇంటి నిర్మాణాలపై దృష్టి పెడతారు.

ఒక సమాచారం నిరుద్యోగులకు ఊరటనిస్తుంది.

తీర్థ యాత్రలు చేస్తారు.

కొంత సొమ్ము ఆకస్మికంగా లభిస్తుంది.

షేర్లు, ఆస్తుల విక్రయాలు కూడా లాభించి లబ్ది పొందుతారు.

ఇతరులకు బాకీ పడిన మొత్తాలు చెల్లిస్తారు.

ఎటు చూసినా సొమ్ముకు లోటు రాదు.

బంధువుల రాకతో ఉత్సాహంగా గడుపుస్తుంది.

సంతానం నుంచి కీలక సందేశం అందుకుంటారు.

తండ్రి తరఫున ఆస్తి లేదా ధనప్రాప్తి సూచనలు.

ఆస్తి ఒప్పందాలలో ముఖ్య భూమిక పోషిస్తారు.

ఆరోగ్యం గతం కంటే మెరుగుపడుతుంది. యథాతథంగా జీవనయాత్ర సాగిస్తారు.

వ్యాపారస్తులకు కొత్త పెట్టుబడులు అందుతాయి.

అనుకున్న లాభాలు దక్కుతాయి.

భాగస్వాముల నుంచి మరింత ప్రోత్సాహం అందుతుంది.

ఉద్యోగాలలో అనుకోని  ప్రమోషన్లు దక్కించుకుంటారు.

విధి నిర్వహణలో అవాంతరాలు అధిగమిస్తారు.

పారిశ్రామిక,రాజకీయవేత్తలకు నూతనోత్సాహం. యత్న కార్యసిద్ధి.

మహిళల ఆశలు ఫలిస్తాయి.

ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం.

హనుమాన్‌ చాలీసా పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces