Weekly Horoscope

1st December, 2019 to 7th December, 2019

Gemini

మిథునం

ఏ కార్యక్రమం చేపట్టినా ముందుకు సాగక నిరుత్సాహం చెందుతారు.

స్నేహితులతో అకారణంగా తగాదాలు.

మీ ఆలోచనలు కలసిరాక ఇబ్బంది పడతారు.

ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

ఆస్తుల వ్యవహారాలలో మరిన్ని చిక్కులు.

ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి.

చిన్ననాటిమిత్రులను కలుసుకుని మంచీచెడ్డా విచారిస్తారు.

ఉద్యోగ యత్నాలు నెమ్మదిగా సాగుతాయి.

ఆర్థికంగా రావలసిన సొమ్ము అందడంలో జాప్యం.

కొత్త రుణాలు చేస్తారు.

ఆస్తుల విక్రయాలు పూర్తి చేసినా సకాలంలో సొమ్ము అందక ఇబ్బంది పడతారు.

కుటుంబంలో సోదరులు, సోదరీలతో విభేదాలు నెలకొంటాయి.

కుటుంబ సభ్యుల వైఖరితో విభేదిస్తారు.

కొన్ని వేడుకలను రద్దు చేసుకుంటారు.

పెద్దల సలహాలు స్వీకరిస్తారు.

ఆరోగ్యపరంగా చికాకులు, వైద్య సేవలు తప్పదు.

వ్యాపారాలలో క్రమేపీ లాభపడతారు.

పెట్టుబడులలో తొందరపాటు వద్దు.

భాగస్వాములతో విభేదిస్తారు.

ఉద్యోగాలలో కొన్ని మార్పులు ఉండవచ్చు.

బాధ్యతలు మరింత పెరుగుతాయి.

రాజకీయవేత్తలు, పరిశోధకులకు ఒత్తిడులు తప్పదు.

మహిళలకు మానసిక ఆందోళన.

తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం.

శివాష్టకం పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces