Weekly Horoscope

9th February, 2020 to 15th February, 2020

Gemini

మిథునం

అనుకున్న విధంగా పనులు పూర్తి కాక ఇబ్బంది పడతారు.

ఆత్మీయులే శత్రువులుగా మారడంతో కలత చెందుతారు.

ఆలోచనలు స్థిరంగా ఉండవు.

ఎంతగా కష్టించినా ఫలితం ఉండదు.

విద్యార్థులు, నిరుద్యోగులకు కొంత గందరగోళంగా ఉంటుంది.

ఇంటి నిర్మాణాలు, కొనుగోలు యత్నాలు వాయిదా వేస్తారు.

స్థిరాస్తి విషయంలో చికాకులు తప్పకపోవచ్చు.

కాంట్రాక్టులు చేజారి నిరాశ చెందుతారు.

రావలసిన సొమ్ము అందడంలో జాప్యం. రుణ యత్నాలు.

షేర్లు, భూముల విక్రయాలలో జాప్యంతో మరిన్ని ఇబ్బందులు పడతారు.

మీ వ్యూహాలు కుటుంబ సభ్యులను మెప్పిస్తాయి.

అందరికీ ఇష్టమైన నిర్ణయాలు తీసుకుని ముందడుగు వేస్తారు.

వివాహాది వేడుకలు నిర్వహిస్తారు.

కొన్ని సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు.

సోదరులతో కొద్దిపాటి వివాదాలు.

స్వల్ప రుగ్మతలతో ఇబ్బంది పడతారు.

వ్యాపారాలు అనుకున్న విధంగా విస్తరించడంలో ఆటంకాలు ఎదురవుతాయి.

ఉద్యోగాలలో తరచూ మార్పులు జరిగే వీలుంది.

అలాగే, పని ఒత్తిడులు పెరుగుతాయి.

పారిశ్రామికవేత్తలు, కళాకారులకు విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి.

మహిళలకు మానసిక ఆందోళన.

తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం.

దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces