Weekly Horoscope

22nd March, 2020 to 28th March, 2020

Gemini

మిథునం

ఓర్పుతో ముందుకు సాగి కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు.

మీ నిర్ణయాలను కుటుంబసభ్యులు అభినందిస్తారు.

కృషితో కొన్ని విజయాలు సాధిస్తారు.

నిరుద్యోగులకు ఉద్యోగ లాభం.

ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు.

కాంట్రాక్టర్లకు కొత్త ఆశలు చిగురిస్తాయి.

దేవాలయాలు సందరిస్తారు.

పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.

ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు.

షేర్లు, స్థిరాస్తుల్లో పెట్టుబడులు పెడతారు.

కుటుంబంలో సోదరులు, సోదరీలతో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు. వాక్పటిమతో బంధువులను ఆకట్టుకుంటారు.

వేడుకలు నిర్వహిస్తారు.

ఆరోగ్యపరంగా కొద్దిపాటి రుగ్మతలు నెలకొన్నా సర్దుబాటు కాగలవు.

వ్యాపారాలలో అనూహ్యంగా పెట్టుబడులు అందుతాయి.

ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం అందుతుంది.

కొన్ని సమస్యలు తొలగుతాయి.

పారిశ్రామికవర్గాలకు ప్రభుత్వపరంగా సహకారం అందుతుంది.

మహిళలు, కుటుంబ సమస్యలు మస్యలు ఎదురైనా పరిష్కరించుకుంటారు.

తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం.

విష్ణు ధ్యానం చేయండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces