Weekly Horoscope

17th May, 2020 to 23rd May, 2020

Gemini

మిథునం

ముఖ్యమైన కార్యక్రమాలు నిదానంగా పూర్తి చేస్తారు.

సన్నిహితుల సాయం అందుతుంది.

ఆత్మస్థైర్యం తో ముందుకు సాగి కొన్ని విజయాలు సాధిస్తారు.

కొత్త విషయాలు తెలుసుకుంటారు.

నిరుద్యోగులు, విద్యార్థులు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు.

దేవాలయాలు సందర్శిస్తారు.

ఊహించని రీతిలో డబ్బు సమకూరుతుంది.

రుణ దాతల ఒత్తిడులు తొలగుతాయి.

కుటుంబంలో అందరికీ తలలో నాలుకగా నిలుస్తారు.

బంధువులతో వివాదాలు తీరతాయి.

శుభకార్యాల నిర్వహణలో నిమగ్నమవుతారు.

ఆరోగ్యపరంగా కొద్దిపాటి రుగ్మతలు బాధిస్తాయి.

వ్యాపారాలు విస్తరిస్తారు.

కొత్త పెట్టుబడులకు తగిన సమయం.

ఉద్యోగులు కోరుకున్న మార్పులు పొందుతారు.

రాజకీయ, పారిశ్రామిక రంగాల వారికి కలిసివచ్చేకాలం.

కళాకారుల యత్నాలు సఫలం.

పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం.

దుర్గామాతను పూజించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces