Weekly Horoscope

28th June, 2020 to 4th July, 2020

Gemini

మిథునం

కొత్త పనులు చేపట్టి కొంత జాప్యం జరిగినా పూర్తి చేస్తారు.

ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు.

మిత్రుల సహాయం కోసం యత్నిస్తారు.

ఆత్మవిశ్వాసం, ధైర్యంతో ప్రస్తుత పరిస్థితులు అధిగమించి ముందుకు సాగుతారు.

అయితే మధ్యమధ్యలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

ఆస్తుల వ్యవహారాలలో సమస్యల పరిష్కారంలో మరింత చొరవ చూపుతారు.

ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

రావలసిన డబ్బు అందుకుంటారు.

ఇతరులు కూడా మీకు కొంత సహాయం అందిస్తారు.

భూములు విక్రయాలు పూర్తి చేసి కొంత సొమ్ము అందుకుంటారు.

మీ అంచనాలు నిజం చేసుకుంటారు.

కొన్ని వేడుకలు క్లుప్తంగా నిర్వహించి ఒడ్డునపడతారు.

సోదరులతో వివాదాలు పరిష్కారమవుతాయి.

కొద్దిపాటి రుగ్మతలు బాధిస్తాయి.

వైద్య సేవలు తప్పనిసరి కావచ్చు.

వ్యాపారాల విస్తరణ కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు.

నూతన పెట్టుబడులు సమకూరతాయి.

ఉద్యోగాలలో పని భారం కాస్త తగ్గి ఉపశమనం పొందుతారు.

పదోన్నతులలో స్వల్ప ఆటంకాలు.

పారిశ్రామికవేత్తలు, కళాకారులకు చికాకులు.

ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం.

శివాష్టకం పఠించండి.

 

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces