పంచాంగం...సోమవారం, 21.05.18 శ్రీ విళంబినామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు అధిక జ్యేష్ఠమాసం తిథి శు.సప్తమి రా.2.06 వరకు తదుపరి అష్టమి నక్షత్రం ఆశ్లేష రా.1.21 వరకు తదుపరి మఖ వర్జ్యం ప.2.50 నుంచి 4.20 వరకు దుర్ముహూర్తం ప.12.21 నుంచి 1.12 వరకు తదుపరి ప.2.55 నుంచి 3.47 వరకు రాహుకాలం ఉ.7.30 నుంచి 9.00 వరకు యమగండం ఉ.10.30 నుంచి 12.00 వరకు శుభసమయాలు...లేవు

Weekly Horoscope

19th March, 2017 to 25th March, 2017

Leo

సింహం

ఇంతకాలం ఎదుర్కొన్న సమస్యలు నేర్పు, పట్టుదలతో పరిష్కరించుకుంటారు.

ప్రతిభావంతులుగా గుర్తింపు పొందుతారు.

ఆప్తులు మీ సలహాలు స్వీకరించడం విశేషం.

ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి.

భార్యాభర్తల మధ్య సయోధ్య ఏర్పడుతుంది.

భూ వ్యవహారాలు కొలిక్కి వస్తాయి.

వేడుకలలో పాల్గొంటారు.

మీ పై వచ్చిన అపవాదులు తొలగి సచ్ఛీలతను నిరూపించుకుంటారు.

జీవిత లక్ష్యసాధనలో విజయం సాధిస్తారు.

వ్యాపారాలు విస్తరిస్తారు. అనుకున్న పెట్టుబడులు, లాభాలు తధ్యం.

ఉద్యోగస్తులకు ప్రమోషన్‌ అవకాశాలు.

కళాకారులు, లాయర్లకు కలిసి వచ్చే కాలం.

వారం చివరిలో వ్యయప్రయాసలు.

బంధు విరోధాలు. చోర భయం.

షేర్ల విక్రయాలలో అనుకున్న లాభాలు తథ్యం.

తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం.

దేవీ స్తుతి మంచిది.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces