పంచాంగం...ఆదివారం, 19.11.17 శ్రీ హేవిళంబినామ సంవత్సరం దక్షిణాయనం, హేమంతఋతువు మార్గశిర మాసం తిథి శు.పాడ్యమి సా.5.24 వరకు తదుపరి విదియ నక్షత్రం అనూరాధ రా.9.08 వరకు తదుపరి జ్యేష్ఠ వర్జ్యం తె.3.01 నుంచి 5.01 వరకు దుర్ముహూర్తం సా.3.51 నుంచి 4.36 వరకు రాహుకాలం సా.4.30 నుంచి 6.00 వరకు యమగండం ప.12.00 నుంచి 1.30 వరకు శుభ సమయాలు...ప.2.11 నుంచి 3.44 వరకు ఆర్థిక లావాదేవీలు, ఒప్పందాలు, ప్రయాణాలు.

Weekly Horoscope

9th April, 2017 to 15th April, 2017

Leo

సింహం

కొన్ని పనులు ముందుకు సాగక ఇబ్బంది పడతారు.

అనుకున్న సొమ్ము ఆలస్యమై రుణ దాతల నుంచి ఒత్తిడులు ఎదుర్కొంటారు. ఆరోగ్యంపై నిర్ణక్ష్యం వల్ల కొన్ని ఇబ్బందులు పడవలసిన పరిస్థితి.

చిన్ననాటి మిత్రులను కలుసుకుని కష్ట సుఖాలు విచారిస్తారు.

సభలు, సమావేశాలలో పాల్గొని మీ ప్రతిభను చాటుకుంటారు.

ఆలయాలు సందర్శిస్తారు.

భార్యాభర్తల మధ్య అపోహలు, వివాదాలు నెలకొంటాయి.

కుటుంబంలో మీ పై ఒత్తిడులు పెరుగుతాయి.

కాంట్రాక్టులు చివరి క్షణంలో చేజారవచ్చు. అయితే అధైర్యం వద్దు.

నిరుద్యోగుల యత్నాలలో ఆటంకాలు.

వ్యాపార లావాదేవీలు మందగిస్తాయి.

ఉద్యోగాలు మందకొడిగానే ఉంటాయి, కొందరికి బదిలీ సూచనలు.

కళాకారుల యత్నాలకు విఘాతం కలుగుతుంది.

షేర్ల విక్రయాలు సామాన్యంగా ఉంటాయి.

వారం మధ్యలో శుభ వార్తలు. ఆకస్మిక ధన లాభం.

తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం.

నవగ్రహ స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces