పంచాంగం...శుక్రవారం, 15.12.17 శ్రీ హేవిళంబినామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతువు మార్గశిర మాసం తిథి బ.ద్వాదశి ఉ.6.04 వరకు తదుపరి త్రయోదశి నక్షత్రం విశాఖ రా.2.27 వరకు తదుపరి అనూరాధ వర్జ్యం ఉ.6.48 నుంచి 8.30 వరకు దుర్ముహూర్తం ఉ.8.36 నుంచి 9.20 వరకు తదుపరి ప.12.17 నుంచి 1.01 వరకు రాహు కాలం ఉ.10.30 నుంచి 12.00 వరకు యమ గండం ప.3.00 నుంచి 4.30 వరకు శుభ సమయాలు...లేవు

Weekly Horoscope

16th April, 2017 to 22nd April, 2017

Leo

సింహం

మొదట్లో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.

ఆత్మవిశ్వాసం, పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు.

కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు.

పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.

భార్యాభర్తల మధ్య వివాదాలు ఎట్టకేలకు తొలగుతాయి.

ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.

ఇంటి నిర్మాణయత్నాలు సాగిస్తారు.

చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారి సహకరిస్తారు.

కొన్ని విషయాలలో కొత్త ఆశలు చిగురిస్తాయి.

నిరుద్యోగులకు ఉద్యోగయోగం.

కాంట్రాక్టులు దక్కుతాయి.

వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా సాగుతాయి.

ఉద్యోగాలు మరింత రాణిస్తాయి, కొందరికి పదోన్నతులు.

పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు తథ్యం.

షేర్ల విక్రయాలు లాభిస్తాయి.

వారం ప్రారంభంలో దుబారా వ్యయం.

కుటుంబంలో చికాకులు.

దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం.

దుర్గామాతకు అర్చనలు చేయండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces