Weekly Horoscope

23rd April, 2017 to 29th April, 2017

Leo

సింహం

ఊహలు, అంచనాలు నిజమవుతాయి.

చేపట్టిన కార్యక్రమాలలో విజయం సాధిస్తారు.

ఆదాయం మరింత పెరుగుతుంది.

సన్నిహితుల నుంచి ముఖ్య సమాచారం అందనుంది.

మీ సేవలకు తగిన గుర్తింపు లభిస్తుంది.

ఆపన్నులకు స్నేహ హస్తం అందిస్తారు.

స్థలాలు, వాహనాలు కొంటారు.

కొన్ని రుగ్మతలు బాధిస్తాయి.

గృహ నిర్మాణ యత్నాలు కార్యరూపం దాలుస్తాయి.

పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. 

వ్యాపారాలలో పెట్టుబడులు సమకూరి ముందుకు సాగుతారు.

ఉద్యోగులకు విధి నిర్వహణ ఉత్సాహవంతంగా ఉంటుంది.

పారిశ్రామికవర్గాలకు విదేశీ కంపెనీలలో వాటాలు దక్కుతాయి.

విద్యార్థులకు అనుకూల ఫలితాలు లభిస్తాయి.

కళాకారులకు యత్నాలు సఫలం.

షేర్ల విక్రయాలు లాభిస్తాయి.

ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం.

విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

మఖ వారికి ఆది, బుధవారాల్లో కొత్త పనులకు, వ్యాపార విస్తరణకు అనుకూలం.

పుబ్బ వారికి సోమ,గురువారాలలో ఆర్థిక వ్యవహారాలకు, ఒప్పందాలకు మంచిది.

ఉత్తర 1వ పాదం వారికి బుధ,శనివారాలు ఆస్తుల కొనుగోలు, ఉద్యోగ యత్నాలకు అనుకూలం.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces