పంచాంగం...బుధవారం, 20.09.17 శ్రీ హేవిళంబినామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు భాద్రపద మాసం తిథి అమావాస్య ఉ.10.24 వరకు తదుపరి ఆశ్వయుజ శు.పాడ్యమి నక్షత్రం ఉత్తర రా.11.38 వరకు తదుపరి హస్త వర్జ్యం ఉ.6.50 నుంచి 8.25 వరకు దుర్ముహూర్తం ప.11.30 నుంచి 12.18 వరకు రాహు కాలం ప.12.00 నుంచి 1.30 వరకు యమ గండం ఉ.7.30 నుంచి 9.00 వరకు శుభ సమయాలు..లేవు

Weekly Horoscope

14th May, 2017 to 20th May, 2017

Leo

సింహం

వివాహాది శుభకార్యాల నిర్వహణ.

కొత్త విషయాలు తెలుసుకుంటారు.

శ్రమకు తగ్గ ఫలితం పొందుతారు.

దూరపు బంధువుల తోడ్పాటుతో పనులు పూర్తి చేస్తారు.

ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.

భూములు, భవనాలు కొంటారు.

ఆరోగ్య సమస్యలు కాస్త చికాకు పరుస్తాయి.

వ్యాపారాల్లో ముందడుగు వేస్తారు.

ఉద్యోగులు పదోన్నతి అవకాశాలు పొందుతారు.

పారిశ్రామికవేత్తలు విదేశీ పర్యటనలు సాగిస్తారు.

కళాకారులకు అవార్డులు, రివార్డులు దక్కుతాయి.

షేర్ల విక్రయాలు లాభిస్తాయి.

వారం ప్రారంభంలో  వివాదాలు.

మనశ్శాంతి లోపిస్తుంది.

మఖ వారికి ఆదివారం శుభవార్తలు. వాహన యోగం. మంగళవారం దుబారా వ్యయం. అనుకోని సంఘటనలు.

పుబ్బ వారికి మంగళవారం ధన నష్టం. మనశ్శాంతి లోపిస్తుంది. గురువారం విందు వినోదాలు. యత్న కార్యసిద్ధి.

ఉత్తర 1వ పాదం వారికి సోమవారం వాహన యోగం. చర్చలు సఫలం. బుధవారం ఉద్యోగ యత్నాలు మందగిస్తాయి. శ్రమాధిక్యం.

తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం.

విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces