పంచాంగం..ఆదివారం, 23.07.17 శ్రీ హేవిళంబినామ సంవత్సరం దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం తిథి అమావాస్య సా.4.01 వరకు తదుపరి శ్రావణ శు.పాడ్యమి నక్షత్రం పునర్వసు ఉ.11.00 వరకు తదుపరి పుష్యమి వర్జ్యం సా.6.43 నుంచి 8.15 వరకు దుర్ముహూర్తం సా.4.50 నుంచి 5.40 వరకు రాహు కాలం సా.4.30 నుంచి 6.00 వరకు యమ గండం ప.12.00 నుంచి 1.30 వరకు శుభ సమయాలు..లేవు

Weekly Horoscope

16th July, 2017 to 22nd July, 2017

Leo

సింహం

కష్టానికి ఫలితం అందుతుంది.

మీ సేవలు, త్యాగాలకు తగు గుర్తింపు రాగలదు.

ఆశ్చర్యం కలిగించే విషయాలు తెలుసుకుంటారు.

బంధువులు, మిత్రులు మీ సంతోషంలో భాగస్వాములవుతారు.

ఇంతకాలం ద్వేషించిన వారు చేదోడుగా నిలుస్తారు.

అనుకున్న కాంట్రాక్టులు దక్కుతాయి.

తీర్థ యాత్రలు చేస్తారు.

విద్యార్థులకు అనుకూల కాలం.

భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి.

కార్య జయంతో మరింత ఉత్సాహంతో గడుపుతారు.

వ్యాపార లావాదేవీలు విస్తరిస్తారు. కొత్త పెట్టుబడులు సైతం అందుతాయి.

ఉద్యోగస్తులకు పైస్థాయి అధికారుల మెప్పు లభిస్తుంది.

పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం. విదేశీయానం.

షేర్ల విక్రయాలు లాభసాటిగా ఉంటాయి.

మఖ వారికి ఆదివారం ధన వ్యయం. కుటుంబ సమస్యలు. బుధవారం శుభవార్తలు. దైవ చింతన.

పుబ్బ వారికి మంగళవారం శ్రమాధిక్యం. చోర భయం. గురువారం విందు వినోదాలు. వాహన యోగం.

ఉత్తర 1వ పాదం వారికి ఆదివారం విందు వినోదాలు. ఆహ్వానాలు అందుతాయి. శుక్రవారం చోర భయం. ఆరోగ్య సమస్యలు.

ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం.

అన్నపూర్ణాష్టకం పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces