పంచాంగం...మంగళవారం, 22.08.17 శ్రీహేవిళంబినామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు భాద్రపద మాసం తిథి శు.పాడ్యమి రా.10.54 వరకు తదుపరి విదియ నక్షత్రం మఖ సా.4.14 వరకు తదుపరి పుబ్బ వర్జ్యం రా.12.07 నుంచి 1.40 వరకు దుర్ముహూర్తం ఉ.8.17 నుంచి 9.10 వరకు తదుపరి రా.10.54 నుంచి 11.40 వరకు రాహుకాలం ప.3.00 నుంచి 4.30 వరకు యమగండం ఉ.9.00 నుంచి 10.30 వరకు శుభసమయాలు..లేవు

Weekly Horoscope

6th August, 2017 to 12th August, 2017

Leo

సింహం

కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.

పట్టింది బంగారమే కాగలదు.

రాబడి ఆశాజనకంగా ఉంటుంది.

సన్నిహితులు, మిత్రులతో వివాదాలు సర్దుబాటు కాగలవు.

రియల్టర్లకు సంతోషకరమైన సమాచారం.

వాహనాలు, ఆభరణాలు కొంటారు.

గతానుభవాల రీత్యా నిర్ణయాలలోఆచితూచి వ్యవహరిస్తారు.

వివాహ యత్నాలు కలసి వస్తాయి.

వ్యాపారాలు విస్తరిస్తారు.

పెట్టుబడులు అందుతాయి.

ఉద్యోగులకు పదోన్నతులు రావచ్చు.

పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు .

షేర్ల విక్రయాలు లాభిస్తాయి.

మఖ వారికి సోమవారం యత్నకార్యసిద్ధి. కుటుంబ సౌఖ్యం. గురువారం అనుకోని ఖర్చులు. కుటుంబ సమస్యలు.

పుబ్బ వారికి ఆదివారం అనారోగ్యం. మానసిక ఆందోళన. శుక్రవారం విందువినోదాలు. ఉద్యోగలాభం.

ఉత్తర 1వ పాదం వారికి బుధవారం కార్య జయం. భూ, గృహ యోగాలు. శనివారం అనారోగ్యం. చోరభయం.

తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం.

దుర్గా స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces