పంచాంగం...శుక్రవారం, 15.12.17 శ్రీ హేవిళంబినామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతువు మార్గశిర మాసం తిథి బ.ద్వాదశి ఉ.6.04 వరకు తదుపరి త్రయోదశి నక్షత్రం విశాఖ రా.2.27 వరకు తదుపరి అనూరాధ వర్జ్యం ఉ.6.48 నుంచి 8.30 వరకు దుర్ముహూర్తం ఉ.8.36 నుంచి 9.20 వరకు తదుపరి ప.12.17 నుంచి 1.01 వరకు రాహు కాలం ఉ.10.30 నుంచి 12.00 వరకు యమ గండం ప.3.00 నుంచి 4.30 వరకు శుభ సమయాలు...లేవు

Weekly Horoscope

8th October, 2017 to 14th October, 2017

Leo

 

సింహం

ముఖ్యమైన కార్యక్రమాలలో విజయం సాధిస్తారు.

చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం అందుతుంది.

రియల్‌ ఎస్టేట్‌ రంగం వారి ఆశలు ఫలిస్తాయి.

ఆర్థిక విషయాలలో ప్రగతి కనిపిస్తుంది.

భార్యాభర్తల మధ్య వివాదాలు తీరతాయి.

వివాహాది వేడుకల నిర్వహణకు సిద్ధమవుతారు.

కుటుంట సమస్యలు తీరతాయి.

గతం నుంచి వేధిస్తున్న కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు.

కీలక నిర్ణయాలకు తగిన సమయం.

వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు సమకూరతాయి.

ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు రాగలవు.

రాజకీయవేత్తల కృషి ఫలిస్తుంది.

సన్మాన యోగం. షేర్ల విక్రయాలు ఆశాజనకంగా ఉంటాయి.

మఖ వారికి ఆదివారం శుభవార్తలు. వాహన యోగం. చర్చల్లో పురోగతి. బుధవారం అనుకోని ఖర్చులు. ఆరోగ్య సమస్యలు.

పుబ్బ వారికి మంగళవారం శుభవార్తలు. వాహన యోగం. గురువారం ఖర్చులు పెరుగుతాయి. మనశ్శాంతి లోపిస్తుంది.

ఉత్తర 1వ పాదం వారికి ఆదివారం వ్యయప్రయాసలు. బంధువిరోధాలు. శుక్రవారం విందువినోదాలు. కార్యసిద్ధి. 

తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం.

గణేశ్‌ను పూజించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces