పంచాంగం...ఆదివారం, 19.11.17 శ్రీ హేవిళంబినామ సంవత్సరం దక్షిణాయనం, హేమంతఋతువు మార్గశిర మాసం తిథి శు.పాడ్యమి సా.5.24 వరకు తదుపరి విదియ నక్షత్రం అనూరాధ రా.9.08 వరకు తదుపరి జ్యేష్ఠ వర్జ్యం తె.3.01 నుంచి 5.01 వరకు దుర్ముహూర్తం సా.3.51 నుంచి 4.36 వరకు రాహుకాలం సా.4.30 నుంచి 6.00 వరకు యమగండం ప.12.00 నుంచి 1.30 వరకు శుభ సమయాలు...ప.2.11 నుంచి 3.44 వరకు ఆర్థిక లావాదేవీలు, ఒప్పందాలు, ప్రయాణాలు.

Weekly Horoscope

12th November, 2017 to 18th November, 2017

Leo

సింహం...

పరిచయాలు పెరుగుతాయి. ఆసక్తికరమైన సంఘటనలు. విలువైన వస్తువులు సేకరిస్తారు.

సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. కొన్నివ్యవహారాలలో విజయం సాధిస్తారు. పాతబాకీలు వసూలవుతాయి. ఎటువంటి సమస్య అయినా ఓర్పుగా పరిష్కరించుకుంటారువ్యాపారాల్లో కొత్త ఉత్సాహంగా ముందుకు సాగుతారుఉద్యోగులకు విధి నిర్వహణలో పురోగతి కనిపిస్తుంది.

కళాకారులకు సన్మానాలు పొందుతారు. ఐటీ నిపుణులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది.షేర్ల విక్రయాలలో లాభాలు తథ్యం. మఖ వారికి ఆదివారం ఆస్తిలాభం. నూతన పరిచయాలు. బుధవారం వృథా ఖర్చులు. ఆరోగ్య సమస్యలు. పుబ్బ వారికి సోమవారం వివాదాలు. చోరభయం. గురువారం స్వల్ప ధనలాభం. విందువినోదాలు. ఉత్తర 1వ పాదం వారికి ఆదివారం శుభవార్తలు. వాహనయోగం. గురువారం అనారోగ్యం. మానసిక అశాంతి. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరామరక్షాస్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces