పంచాంగం...శుక్రవారం, 15.12.17 శ్రీ హేవిళంబినామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతువు మార్గశిర మాసం తిథి బ.ద్వాదశి ఉ.6.04 వరకు తదుపరి త్రయోదశి నక్షత్రం విశాఖ రా.2.27 వరకు తదుపరి అనూరాధ వర్జ్యం ఉ.6.48 నుంచి 8.30 వరకు దుర్ముహూర్తం ఉ.8.36 నుంచి 9.20 వరకు తదుపరి ప.12.17 నుంచి 1.01 వరకు రాహు కాలం ఉ.10.30 నుంచి 12.00 వరకు యమ గండం ప.3.00 నుంచి 4.30 వరకు శుభ సమయాలు...లేవు

Weekly Horoscope

19th November, 2017 to 25th November, 2017

Leo

సింహం

చేపట్టిన కార్యక్రమాలు నెమ్మదిగా సాగుతాయి.

ఆర్థిక వ్యవహారాలు కొంత మందగిస్తాయి.

భార్యాభర్తల మధ్య అకారణంగా తగాదాలు.

సన్నిహితుల నుంచి ధనలాభ సూచనలు.

ఆస్తి వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి.

కొత్త కాంట్రాక్టుల కోసం యత్నాలు సఫలమవుతాయి.

విద్యార్థులకు అనుకూల సమాచారం.

వ్యాపారాలలో కొద్దిపాటి లాభాలతోనే సరిపెట్టుకోవాలి.

ఉద్యోగులకు ఒత్తిళ్లు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో అధిగమిస్తారు.

పారిశ్రామికవేత్తలు, కళాకారులకు ఎదురుచూస్తున్న అవకాశాలు దగ్గరకు వస్తాయి.

మహిళలకు కుటుంబ సభ్యుల నుంచి కొంతవరకూ ప్రోత్సాహం లభిస్తుంది.

షేర్ల విక్రయాలలో ఆశించిన లాభాలు తథ్యం.

మఖ వారికి ఆదివారం ఆస్తి వివాదాలు. మానసిక ఆందోళన. గురువారం విందువినోదాలు. కార్యజయం.

పుబ్బ వారికి మంగళవారం చోర భయం. కుటుంబంలో సమస్యలు. శనివారం వాహన యోగం. చర్చల్లో పురోగతి.

ఉత్తర 1వ పాదం వారికి ఆదివారం వ్యయప్రయాసలు. బంధువిరోధాలు. గురువారం శుభవార్తలు. వాహనయోగం. 

దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం.

అష్టలక్ష్మీ స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces