Weekly Horoscope

26th November, 2017 to 2nd December, 2017

Leo

సింహం ఆర్థిక సమస్యలు తీరతాయి. రుణ బాధలు తొలగుతాయి. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. ఎంతటి వారినైనా ఆకట్టుకుని పనులు పూర్తి చేస్తారు. సమర్థవంతంగా వ్యవహారాలు చక్కదిద్ది ప్రశంసలు పొందుతారు. వ్యాపారాల్లో అనుకూల వాతావరణం. ఉద్యోగులకు పదోన్నతులు, బదిలీలు. పారిశ్రామికవేత్తలకు ఊహించని విదేశీ పర్యటనలు. కళాకారులు ప్రభుత్వం నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. షేర్ల విక్రయాలు లాభిస్తాయి. సాఫ్ట్‌వేర్‌ రంగం వారికి కొన్ని సమస్యలు తీరతాయి. షేర్ల విక్రయాలలో లాభాలు అందుకుంటారు. మఖ వారికి సోమవారం వివాదాలు. ధన నష్టం. కుటుంబంలో చికాకులు. గురువారం విందువినోదాలు. కార్యసిద్ధి. పుబ్బ వారికి ఆదివారం అనుకోని సంఘటనలు. చోర భయం. బుధవారం శుభవార్తలు. వాహనయోగం. ఉత్తర 1వ పాదం వారికి బుధవారం ధన నష్టం. కుటుంబంలో కలహాలు. శనివారం విందువినోదాలు. అరుదైన సన్మానాలు. దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహ స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces