పంచాంగం...శుక్రవారం, 15.12.17 శ్రీ హేవిళంబినామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతువు మార్గశిర మాసం తిథి బ.ద్వాదశి ఉ.6.04 వరకు తదుపరి త్రయోదశి నక్షత్రం విశాఖ రా.2.27 వరకు తదుపరి అనూరాధ వర్జ్యం ఉ.6.48 నుంచి 8.30 వరకు దుర్ముహూర్తం ఉ.8.36 నుంచి 9.20 వరకు తదుపరి ప.12.17 నుంచి 1.01 వరకు రాహు కాలం ఉ.10.30 నుంచి 12.00 వరకు యమ గండం ప.3.00 నుంచి 4.30 వరకు శుభ సమయాలు...లేవు

Weekly Horoscope

3rd December, 2017 to 9th December, 2017

Leo

సింహం

కొత్త విషయాలు తెలుసుకుంటారు.

దూరపు బంధువుల తోడ్పాటుతో పనులు పూర్తి చేస్తారు.

ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.

భూములు, భవనాలు కొంటారు.

ఆరోగ్య సమస్యలు కాస్త చికాకు పరుస్తాయి.

వ్యాపారాల్లో ముందడుగు వేస్తారు.

ఉద్యోగులు పదోన్నతి అవకాశాలు.

పారిశ్రామికవేత్తలు విదేశీ పర్యటనలు .

కళాకారులకు అవార్డులు దక్కుతాయి.

విద్యార్థులకు ఒక ప్రకటన ఆకట్టుకుంటుంది.

షేర్ల విక్రయాలు లాభిస్తాయి.

మఖ వారికి ఆదివారం  ధనవ్యయం. చికాకులు. మానసిక ఆందోళన. బుధవారం విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. ఆస్తిలాభం.

పుబ్బ వారికి సోమవారం శుభవార్తలు, గృహయోగం. కుటుంబ సౌఖ్యం. గురువారం వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు.

ఉత్తర 1వ పాదం వారికి ఆదివారం  విందువినోదాలు. ప్రయత్నాలు సఫలం. బుధవారం అనుకోని ఖర్చులు. మానసిక ఆందోళన. చోరభయం.

పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం.

శివ స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces