Weekly Horoscope

10th December, 2017 to 16th December, 2017

Leo

సింహం

ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి.

దూరప్రాంతాల నుంచి అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది.

ఒక సమస్య సానుకూలంగా పరిష్కారం.

శుభకార్యాల్లో చురుగ్గా పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి.

ఆహ్వానాలు, గ్రీటింగ్‌లు అందుకుంటారు.

ఆయిల్, సిమెంట్, కాగితం, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాలు లాభిస్తాయి.

ఉద్యోగుల  అంచనాలు నిజమవుతాయి.

విధి నిర్వహణలో ప్రశంసలు.

రాజకీయవర్గాలకు అప్రయత్నంగా పదవీయోగం. సన్మానాలు.

కళాకారులు విదేశీ పర్యటనలు చేస్తారు. అవకాశాలు సద్వినియోగం చేసుకుంటారు.

ఐటీరంగం వారు సంస్థ పరంగా మంచి గుర్తింపు లభించి ఉత్సాహంగా గడుపుతారు.

మహిళలు, మీకంటూ ప్రత్యేకత చాటుకుంటారు.

నూతన ఉద్యోగవకాశాలు.

షేర్ల క్రయవిక్రయాలు లాభిస్తాయి.

మఖ నక్షత్రం వారికి ఆదివారం వృథా ఖర్చులు. మానసిక ఆందోళన. గురువారం శుభవర్తమానాలు. అదనపు రాబడి.

పుబ్బ వారికి మంగళవారం వ్యయప్రయాసలు. బంధువిరోధాలు. శుక్రవారం విందువినోదాలు. యత్నకార్యసిద్ధి.

ఉత్తర 1వ పాదం వారికి సోమవారం వివాదాలు. శ్రమ తప్పదు. గురువారం ధనలాభం. కార్యజయం.

ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం.

గణేశ్‌ను పూజించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces