Weekly Horoscope

7th January, 2018 to 13th January, 2018

Leo

సింహం

ఇంటిలో శుభకార్యాల రీత్యా ఖర్చులు. 

అదనపు ఆదాయం సమకూరి అవసరాలు తీరతాయి.

వివాదాల నుంచి గట్టెక్కుతారు.

ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు.

జీవిత భాగస్వామి ద్వారా ఆస్తి లేదా ధనలాభ సూచనలు.

ప్రముఖులతో ఉత్తరప్రత్యుత్తరాలు జరుపుతారు.

అందరిలోనూ గుర్తింపు రాగలదు.

పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.

వ్యాపారాలలో లాభాలు ఆర్జిస్తారు.

ఉద్యోగులకు ఉన్నత హోదాలు తథ్యం.

పారిశ్రామిక, వైద్యరంగాల వారికి ఉత్సాహవంతంగా ఉంటుంది.

కళాకారులకు ఒక ప్రకటన సంతోషం కలిగిస్తుంది.

మహిళలకు ఆస్తిలాభం కలుగుతుంది.

మఖ వారికి ఆదివారం వివాదాలు. ధనవ్యయం. చోరభయం. బుధవారం ఆహ్వానాలు. వస్తులాభాలు.

పుబ్బ వారికి సోమవారం వ్యయప్రయాసలు. చోరభయం. చికాకులు. శుక్రవారం విందువినోదాలు. కార్యజయం.

ఉత్తర 1వపాదం వారికి సోమవారం శుభవార్తలు. వాహనయోగం. గురువారం దుబారా ఖర్చులు. అనుకోని సంఘటనలు.

దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం.

విష్ణుసహస్రనామ పారాయణచేయండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces