Weekly Horoscope

11th February, 2018 to 17th February, 2018

Leo

సింహం

గతంలో నిలిచిన పనులు కూడా పూర్తి చేస్తారు.

సంఘంలో గౌరవం పెరుగుతుంది.

కాంట్రాక్టర్లకు అనుకూల పరిస్థితులు.

విద్యార్థులు, నిరుద్యోగులు కొత్త ఆశలతో ముందుకు సాగుతారు.

శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకుంటారు.

ఆలయాలు సందర్శిస్తారు.

ఒక సంఘటన ఆకట్టుకుంటుంది.

జీవిత భాగస్వామి నుంచి సలహాలు పొందుతారు.

వ్యాపారాలలో ఆటంకాలు తొలగుతాయి.

ఉద్యోగులకు అనుకోని హోదాలు.

రాజకీయవేత్తలకు పదవులు దక్కవచ్చు.

మహిళలకు సంతోషకరమైన విషయాలు తెలుస్తాయి.

షేర్ల విక్రయాలలో ఉత్సాహం.

మఖ వారికి సోమవారం ధనవ్యయం. చికాకులు, అనారోగ్యం. బుధవారం విందువినోదాలు. ఉద్యోగ యోగం. చర్చలు ఫలిస్తాయి.

పుబ్బ వారికి బుధవారం శుభవర్తమానాలు. గృహయోగం. శనివారం ఖర్చులు. మానసిక ఆందోళన.

ఉత్తర 1వ పాదం వారికి సోమవారం ఇంటర్వ్యూలు అందుతాయి. కోర్టు కేసుల పరిష్కారం. శుక్రవారం ధనవ్యయం. కుటుంబ, ఆరోగ్య సమస్యలు.

పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం.

లక్ష్మీదేవిని పూజించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces