Weekly Horoscope

11th March, 2018 to 17th March, 2018

Leo

సింహం

యత్నకార్యసిద్ధి. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది.

సన్నిహితులతో వివాదాలుసర్దుబాటు చేసుకుంటారు.

ఆస్తుల విషయంలో నెలకొన్న సమస్యలు తీరతాయి.

వస్తులాభాలు కలుగుతాయి. పెద్దల సలహాలుస్వీకరిస్తారు.

ఇంటి నిర్మాణాలకు తగిన ప్రణాళిక రూపొందిస్తారు.

బంధువులతో ఉత్సాహవంతంగా గడుపుతారు.

ఆలయాలు సందర్శిస్తారు.

వ్యాపారాలలో లక్ష్యాలు సాధిస్తారు.

ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు దక్కుతాయి.

కళాకారులకు కొత్త ఆశలు చిగురిస్తాయి.

మహిళలకు సంతోషకరమైన విషయాలు తెలుస్తాయి.

షేర్ల విక్రయాలు లాభసాటిగా ఉంటాయి.

మఖ వారికి ఆదివారం వృథా ఖర్చులు. చోరభయం. కుటుంబ సమస్యలు. బుధవారం కార్యజయం. ఆస్తి, ధనలాభాలు.

పుబ్బ వారికి సోమవారం వివాదాలు. మానసిక అశాంతి. కుటుంబంలో చికాకులు. గురువారం ఉద్యోగయత్నాలు సానుకూలం.

ఉత్తర 1వ పాదం వారికి ఆదివారం విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. బుధవారం అనుకోని ఖర్చులు. ఆరోగ్యభంగం.

ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం.

గణేశ్‌కు అభిషేకాలు చేయండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces