Weekly Horoscope

2nd September, 2018 to 8th September, 2018

Leo

సింహం

చేపట్టిన కార్యక్రమాలలో పురోగతి సాధిస్తారు.

దూరమైన ఆప్తులు దగ్గరకు చేరతారు.

ఆలోచనలు కార్యరూపంలో పెడతారు.

ఆపదలో ఉన్నవారిని ఆదుకుని మానవతను చాటుకుంటారు.

సంఘంలో గౌరవం పెరుగుతుంది.

ఇతరుల వద్ద నిలిచిపోయిన సొమ్ము ఊహించని విధంగా అందుకుంటారు.

రుణభారాలు తొలగుతాయి.

భవిష్యత్‌ ప్రణాళికలు రూపొందిస్తారు.

కుటుంబంలోని అందరితోనూ సంతోషదాయకంగా గడుపుతారు.

సంతానరీత్యా విశేషమైన పేరు గడిస్తారు.

దూరాన ఉన్న బంధువులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు.

భార్యాభర్తల మధ్య అన్యోన్యతకు లోటు రాదు.

నరాలకు సంబంధించిన రుగ్మతలు తొలగుతాయి.

వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుకుంటారు.

ఆశించిన లాభాలు దక్కుతాయి.

ఉద్యోగాలలో కోరుకున్న మార్పులు ఉంటాయి.

మీ పై వచ్చిన నిందలు తొలగుతాయి.

రాజకీయవేత్తలకు విదేశీ పర్యటనలు ఉండవచ్చు.

మహిళలకు కుటుంబంలో గౌరవం.

దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం.

విష్ణు ధ్యానం చేయండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces