Weekly Horoscope

6th January, 2019 to 12th January, 2019

Leo

సింహం

పనులు నిదానంగా సాగుతాయి.

ఆప్తుల నుంచి అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది.

ప్రముఖులతో ఉత్తర ప్రత్యుత్తరాలు.

ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.

కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు.

ఆర్థిక విషయాలలో ప్రగతి ఉంటుంది. రెండుమూడు విధాలుగా ధన లబ్ధి.

కుటుంబసమస్యల నుంచి గట్టెక్కుతారు.

ఒక సమాచారం ఊరటనిస్తుంది.

సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు.

వివాహాది వేడుకలు నిర్వహిస్తారు.

రెండు, మూడవ సంతానం  విషయంలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు.

కొద్దిపాటి రుగ్మతలు బాధించవచ్చు.

వ్యాపారాలు  క్రమేపీ పుంజుకుంటాయి. లాభాలు అందుతాయి.

ఉద్యోగాలలో కోరుకున్న మార్పులు తథ్యం.

పదోన్నతులు రావచ్చు.

రాజకీయవర్గాలకు పదవులు దక్కుతాయి.

మహిళలకు భూ లాభాలు.

తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం.

విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces