Weekly Horoscope
10th February, 2019 to 16th February, 2019
Leo
సింహం
శ్రమ పడినా ఫలితం కనిపిస్తుంది.
విద్యార్థులు, నిరుద్యోగులకు వారం చివరిలో శుభవార్తలు అందుతాయి.
వ్యవహారాలలో విజయం సాధిస్తారు.
ప్రముఖులు పరిచయమవుతారు.
సేవాకార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు.
వివాహ యత్నాలు మరింత ముమ్మరం చేసి,కొంత ప్రగతి సాధిస్తారు.
కొత్త కాంట్రాక్టులు దక్కి ఉత్సాహంగా గడుపుతారు.
ఇంటి నిర్మాణాల్లో ఆటంకాలు తొలగుతాయి.
కొంత సొమ్ము అంది అవసరాలు తీరతాయి.
వారసత్వ ఆస్తుల ద్వారా లబ్ధి చేకూరుతుంది.
రుణదాతల నుంచి ఒత్తిడులు తొలగుతాయి.
కుటుంబ సమస్యలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు.
సోదరులు, సోదరీలతో ఉల్లాసంగా గడుపుతారు.
తండ్రి తరఫు వారి సహాయం అందుకుంటారు.
సంతానం నుంచి అనుకూల పరిస్థితులు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.
వైద్యసేవలు విరమిస్తారు.
వ్యాపారాలు మరింత ఊపందుకుంటాయి.
పెట్టుబడులు సమకూరతాయి. లాభాలు సైతం అందుతాయి.
ఉద్యోగాలలో పదోన్నతులు దక్కి ఉత్సాహంగా గడుపుతారు.
పై స్థాయి నుంచి ఊహించని విధంగా సహాయం అందుతుంది.
రాజకీయవేత్తలు, కళాకారుల యత్నాలు సఫలమవుతాయి.
మహిళలకు మానసికంగా ప్రశాంతత చేకూరుతుంది.
పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం.
విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.