Weekly Horoscope

10th March, 2019 to 16th March, 2019

Leo

సింహం

ముఖ్యమైన కార్యక్రమాలలో అవరోధాలు తొలగుతాయి.

ఆత్మీయులు, మిత్రులు ఉంచిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు.

సంఘంలో గౌరవం పొందుతారు.

ఒక సంఘటన మిమ్మల్ని ఆకట్టుకుంటుంది.

ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

ప్రముఖుల పరిచయం కాగలరు.

ఆలోచనలు అమలు చేసి ముందడుగు వేస్తారు.

విద్య, ఉద్యోగావకాశాలు పొందుతారు.

రావలసిన సొమ్ము అందుతుంది.

రుణ బాధల నుంచి బయటపడతారు.

స్థిరాస్తి క్రయవిక్రయాల ద్వారా కొంత డబ్బు సమకూరుతుంది.

కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది.

శుభకార్యాలతో సందడిగా గడుపుతారు.

సంతాన  విషయంలో శుభవార్తలు అందుతాయి.

పెద్దల సలహాల మేరకు నిర్ణయాలు తీసుకుంటారు.

ఆరోగ్యంపరం గా కొంత ఉపశమనం లభిస్తుంది.

వ్యాపారాలు మరింతగా విస్తరిస్తారు. పెట్టుబడులకు తగిన లాభాలు అందుతాయి. భాగస్వాములతో వివాదాలు పరిష్కరించుకుంటారు.

ఉద్యోగస్తులకు ఉన్నత పోస్టులు రాగలవు.

ఎంతటి బాధ్యతనైనా అవలీలగా పూర్తి చేస్తారు.

రాజకీయవేత్తలు, కళాకారులకు సత్కారాలు, పురస్కారాలు అందుతాయి.

మహిళలకు స్థిరాస్తి లాభాలు.

తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం.

సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces