Weekly Horoscope

12th May, 2019 to 18th May, 2019

Leo

సింహం

అనుకున్న పనుల్లో ప్రతిబంధకాలు తొలగి ముందుకు సాగుతారు.

నిరుద్యోగులు కృషి ఫలించి ఉత్సాహంగా గడుపుతారు.

మీ నిర్ణయాలు అందర్నీ ఆశ్చర్యపరుస్తాయి.

తీర్థ యాత్రలు విరివిగా చేస్తారు.

సంఘంలో మీపై గౌరవం మరింత పెరుగుతుంది.

ప్రముఖులతో చర్చలు సఫలమై కొంత ఊరట లభిస్తుంది.

వాహనాలు, ఆభరణాలు కొనుగోలు  చేస్తారు.

ఆస్తి వివాదాలు పరిష్కారదశకు చేరుకుంటాయి.

రావలసిన డబ్బు అంది అవసరాలు తీరతాయి.

అనుకోని రీతిలో బంధువుల ద్వారా ధనప్రాప్తి కలుగుతుంది.

స్థిరాస్తి విక్రయాలు కూడా లాభించి సొమ్ము అందుకుంటారు.

పోగొట్టుకున్న సొమ్ము కొంత చేతికందే సూచనలు.

కుటుంబంలో మీ ప్రేమాభిమానాలతో అందరి మనస్సులను గెలుచుకుంటారు.

మీరంటే అంతా ఇష్టపడతారు. మీ మనోభీష్టాన్ని కాదనలేరు.

సంతానం నుంచి కీలక సమాచారం రాగలదు.

వివాహాది వేడుకల నిర్వహణలో నిమగ్నమవుతారు.

ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది.

వైద్య సేవలు విరమిస్తారు.

వ్యాపారాలలో అనుకున్న విధంగా విస్తరణ కార్యక్రమాలు పూర్తి కాగలవు.

నూతన పెట్టుబడులు సమకూరతాయి.

ఆశించిన లాభాలు సైతం దక్కుతాయి.

ఉద్యోగాలలో కోరుకున్న ఉన్నత హోదాలు లభిస్తాయి.

ఉన్నత స్థాయి వారి నుంచి మరింత ప్రోత్సాహం.

పారిశ్రామికవేత్తలు, కళాకారులకు కార్యసిద్ధి.

మరింత ఉత్సాహంగా గడుపుతారు.

దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం.

దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces