Weekly Horoscope

9th June, 2019 to 15th June, 2019

Leo

సింహం

చిరకాల మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి.

వ్యవహారాలలో విజయం సాధిస్తారు.

ప్రముఖులు పరిచయమవుతారు.

ఆలోచనలు కార్యరూపంలో పెడతారు.

ఇంటి నిర్మాణాలు చేపడతారు.

సంఘంలో గౌరవమర్యాదలు పొందుతారు.

కొత్త కాంట్రాక్టులు సైతం దక్కుతాయి.

విద్యార్థులు మరిన్ని అవకాశాలు దక్కించుకుంటారు.

అప్రయత్నంగా సొమ్ము సమకూరుతుంది.

ఆస్తుల విక్రయాల వల్ల కూడా సొమ్ము సమకూరుతుంది.

రుణాలు తీరి ఉపశమనం పొందుతారు.

కుటుంబంలో అందరితోనూ సఖ్యత ఏర్పడుతుంది.

శుభకార్యాలు నిర్వహిస్తారు.

మీ పట్ల బంధువులు విధేయత చూపుతారు.

చాకచక్యంగా కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు.

వివాహాది వేడుకల నిర్వహణలో పాలుపంచుకుంటారు.

ఆరోగ్యం కొంత మెరుగుపడుతుంది. వైద్య సేవలు విరమిస్తారు.

వ్యాపారాలు అనుకున్న విధంగా విస్తరిస్తారు.

నూతన పెట్టుబడులకు సమయమిదే.

భాగస్వాములతో వివాదాలు పరిష్కరించుకుంటారు.

ఉద్యోగాల లో అనుకూలమైన మార్పులు జరుగుతాయి.

పై స్థాయి వారి ప్రశంసలు అందుతాయి.

పారిశ్రామికవేత్తలు విజయాలను పొందుతారు.

ప్రభుత్వపరంగా సహాయం అందుతుంది.

మహిళలకు మానసిక ప్రశాంతత చేకూరుతుంది.

షేర్ల విక్రయాలు లాభసాటిగా ఉంటాయి.

ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం.

శివాష్టకం పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces