Weekly Horoscope

11th August, 2019 to 17th August, 2019

Leo

సింహం

కొత్త విషయాలు తెలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు.

మీ ఆశయాలు, లక్ష్యాల సాధనలో విజయం సాధిస్తారు.

ముఖ్య కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు.

పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు.

యుక్తితో కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు.

కొత్త కాంట్రాక్టులు చేజిక్కించుకుంటారు.

ఇంటి నిర్మాణాలు చేపడతారు.

వ్యతిరేక పరిస్థితులు అనుకూలంగా మారతాయి.

నూతన విద్య, ఉద్యోగావకాశాలు పొందుతారు.

ఆర్థికంగా సొమ్ముకు లోటు లేకుండా గడుస్తుంది. 

రెండుమూడు విధాలుగా ధనప్రాప్తి కలిగే అవకాశం.

మీకు బకాయిపడిన వారు సైతం ఆ మొత్తాలు చెల్లించడం విశేషం.

కుటుంబంలో అందరి ప్రేమను చూర గొంటారు.

వివాహాది వేడుకలపై తుది నిర్ణయాలు తీసుకుంటారు.

సోదరులు,సోదరీలతో సఖ్యత నెలకొంటుంది.

సంతానంలోని ఒకరి ఉద్యోగ విషయంలో ప్రతిష్ఠంభన తొలగుతుంది.

ఆరోగ్య విషయం లో స్వల్ప అస్వస్థత కలిగినా ఉపశమనం పొందుతారు.

వ్యాపారాల లో ఆశించిన విధంగా లాభాలు అందుతాయి.

కొత్త పెట్టుబడులు సమకూరి విస్తరణ కార్యక్రమాలు చేపడతారు.

ఉద్యోగాల లో కొత్త ఆశలతో ముందుకు సాగి విజయాలు సాధిస్తారు.

ప్రమోషన్లు దక్కించుకుంటారు.

రాజకీయవేత్తలు, కళాకారులకు ఆకస్మిక విదేశీ పర్యటనలు.

మహిళలకు కుటుంబంలో ఒడిదుడుకులు తొలగుతాయి.

తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం.

శ్రీ మహా విష్ణువు ను పూజించండి .

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces