Weekly Horoscope

8th September, 2019 to 14th September, 2019

Leo

సింహం

క్లిష్టమైన సమస్యలు సైతం పరిష్కరించుకుంటారు.

సంఘంలో విశేష గౌరవం పొందుతారు.

మీ ఖ్యాతి మరింత పెరుగుతుంది.

కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు.

శ్రేయోభిలాషులు, మిత్రులతో వివాదాలు సర్దుబాటు కాగలవు.

ఆలోచనలు కలసి వస్తాయి.

సభలు,సమావేశాలలో పాల్గొంటారు.

పలుకుబడి మరింత పెరుగుతుంది.

చిరకాల స్వప్నం నెరవేరి ఉత్సాహంతో గడుపుతారు.

రుణ భారాలు తొలగుతాయి.

ఆకస్మిక ధన లాభాలు కలుగుతాయి.

షేర్ల విక్రయాలు కూడా లాభించి అదనపు ఆదాయం సమకూరుతుంది. ఇతరులకు హామీల పై మాత్రం తొందరపాటు  నిర్ణయాలు వద్దు.

కుటుంబంలో మీ మాటకు ఎదురుండదు.

అందరూ మీ పట్ల విధేయత చూపుతారు.

సోదరులు, సోదరీలతో గతం నుంచి నెలకొన్న వివాదాలు తీరతాయి. సంతానం నుంచి శుభవార్తలు వింటారు.

ఆరోగ్యం కొంత నలతతో ఇబ్బంది పడతారు.

వైద్య సేవలు పొందుతారు.

వ్యాపారాలు మరింత విస్తరిస్తారు.

పెట్టుబడులకు లోటు లేకుండా ఉంటుంది.

భాగస్వాములు సైతం చేరతారు.

ఉద్యోగాలలో మీపై ఉంచిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు.

కొత్త పోస్టులు దక్కించుకుంటారు.

రాజకీయవేత్తలు, కళాకారులు సత్తా చాటుకుంటారు.

మహిళలకు మనశ్శాంతి చేకూరుతుంది.

ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం.

అన్నపూర్ణాష్టకం పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces