Weekly Horoscope

6th October, 2019 to 12th October, 2019

Leo

సింహం

చేపట్టిన కార్యక్రమాలు ఎటువంటి జాప్యం లేకుండా పూర్తి చేస్తారు.

ఆత్మీయుల నుంచి శుభవర్తమానాలు అందుతాయి.

కొత్త వ్యక్తుల పరిచయం.

పరిస్థితులు అనుకూలిస్తాయి.

సభలు, సమావేశాలలో పాల్గొంటారు.

సమస్యలు సృష్టించిన వారిని సైతం ఆదరిస్తారు.

కాంట్రాక్టర్లకు అనుకూల పరిస్థితులు ఉండవచ్చు.

దేవాలయాలు సందర్శిస్తారు.

విద్యార్థులకు మరింత అనుకూల వాతావరణం ఉంటుంది.

ఆర్థిక ఇబ్బందులు చాలావరకూ తగ్గుతాయి.

రుణాలు తీరి ఆర్థిక పరిస్థితి కొలిక్కి తెచ్చుకుంటారు.

షేర్ల విక్రయాలు సైతం లాభించి కొంత సొమ్ము సమకూరుతుంది.

కుటుంబంలో మీరంటే అందరూ గౌరవిస్తారు.

బంధువులు మీపై ప్రేమ మరింత కురిపిస్తారు.

సంతానం వివాహ, ఉద్యోగ విషయాలు సఫలమవుతాయి. భార్యాభర్తల మధ్య అపార్ధాలు తొలగుతాయి.

ఆరోగ్యం కొంత నలత చేసినా ఉపశమనం పొందుతారు.

వ్యాపారాలలో లాభాలు తథ్యం.

పెట్టుబడులకు లోటు లేకుండా ఉంటుంది.

ఉద్యోగాలలో కోరుకున్న పదోన్నతులు దక్కుతాయి.

బాధ్యతలు కొంత తగ్గే సూచనలు.

పారిశ్రామికవేత్తలు, కళాకారులకు నూతనోత్సాహం.

మహిళలకు ఆస్తిలాభ సూచనలు.

తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం.

కనకధారా స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces