Weekly Horoscope

3rd November, 2019 to 9th November, 2019

Leo

సింహం

కొత్త కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు.

ఆలోచనలు అమలు చేస్తారు.

నూతన వ్యక్తుల పరిచయం ఉత్సాహాన్నిస్తుంది.

మరపు రాని సంఘటన ఒకటి ఎదురుకావచ్చు.

ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

కాంట్రాక్టులు దక్కించుకుంటారు.

స్నేహితులతో మరింత ఉత్సాహవంతంగా గడుపుతారు.

నిరుద్యోగులు కోరుకున్న ఉద్యోగాలు దక్కించుకుంటారు.

డబ్బుకు లోటు ఉండదు. రెండుమూడు విధాలుగా ధనప్రాప్తి కలిగే అవకాశం. ఆస్తుల విక్రయాలు కూడా సకాలంలో పూర్తయి తద్వారా మరింత సొమ్ము సమకూరుతుంది.

మొత్తం మీద గతం కంటే మెరుగైన పరిస్థితి ఉంటుంది.

కుటుంబంలో అందరి ప్రేమాభిమానాలు పొందుతారు.

మీ మాటంటే కుటుంబ సభ్యులంతా వేదంగా భావిస్తారు.

బంధువుల రాకతో మరింత ఉత్సాహంగా గడుపుతారు. సంతానపరంగా సౌఖ్యం. వారి నుంచి అందిన సమాచారం ఉత్సాహాన్నిస్తుంది.

ఆరోగ్యం కొంత మెరుగుపడి ఉపశమనం లభిస్తుంది.

వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి. నూతన భాగస్వాములు జతకడతారు. మొత్తం మీద లాభాలు గడిస్తారు.

ఉద్యోగస్తులు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు పొందుతారు.

ఉన్నతాధికారుల నుంచి ఉపకారం పొందుతారు.

రాజకీయవేత్తలు, కళాకారులు అనుకున్న ప్రగతి సాధిస్తారు.

విదేశీ పర్యటనలు జరుపుతారు.

మహిళలకు మరింత గౌరవం లభిస్తుంది.

ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం.

దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces