Weekly Horoscope

1st December, 2019 to 7th December, 2019

Leo

సింహం

కొత్త కార్యక్రమాలను చేపట్టి సమయానికి పూర్తి చేస్తారు.

ఆత్మీయులతో మరింత అనుబంధం ఏర్పడుతుంది.

దూర ప్రాంతాల నుంచి కీలక సమాచారం రాగలదు.

విద్యార్థులు కోరుకున్న అవకాశాలు సాధిస్తారు.

ఉద్యోగార్ధుల యత్నాలు సఫలం.

భూ వివాదాలు, కోర్టు వ్యవహారాలు ఒక కొలిక్కి రాగల అవకాశం.

చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి.

రుణ బాధలు చాలావరకూ తీరతాయి.

రావలసిన మొత్తాలు అంది అవసరాలు తీరతాయి.

ఆస్తులు, షేర్ల విక్రయాలు మరింత లాభించి తద్వారా డబ్బు అందుకుంటారు.

మీ పై కుటుంబ సభ్యులు మరింత ప్రేమాభిమానాలు చూపుతారు.

మీ సేవలను కొనియాడతారు.

బంధువులతో విభేదాలు తొలగుతాయి.

శుభకార్యాలకు మరింత డబ్బు వెచ్చిస్తారు.

భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది.

గతం నుంచి వేధిస్తున్న సమస్యలు తీరతాయి.

వైద్య సేవలకు స్వస్థి చెబుతారు.

వ్యాపారాలలో ఆశించిన మేర లాభాలు అందుతాయి.

కొత్త పెట్టుబడులు సమకూరతాయి.

భాగస్వాములతో సఖ్యత నెలకొంటుంది.

ఉద్యోగాలలో ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు.

మీ సేవలు విస్తృతమైనా అవిశ్రాంతంగా పనిచేసి సత్తా చాటుకుంటారు.

పారిశ్రామికవేత్తలు, కళాకారులకు అవకాశాలు మరింత పెరుగుతాయి.

మహిళలకు మనశ్శాంతి చేకూరుతుంది.

పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం.

విష్ణు సహస్రనామ పారాయణ చేయండి.

 

 

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces