Weekly Horoscope

12th January, 2020 to 18th January, 2020

Leo

సింహం

ఆశ్చర్యం కలిగించే సంఘటనలు ఎదురవుతాయి.

అయితే కొంత శ్రమ కూడా తప్పదు.

మిత్రులతో పాత సంఘటనలు నెమరవేసుకుంటూ ఆనందంగా గడుపుతారు.

భూములు, భవనాలు కొంటారు.

దేవాలయాల సందర్శనం.

స్థిరాస్తి వివాదాలు, పెండింగ్‌ కేసులు కొన్ని పరిష్కారమవుతాయి.

ప్రత్యర్థులను మాత్రం తక్కువగా అంచనా వేయవద్దు.

ఆర్థిక ఇబ్బందులు అధిగమిస్తారు. ఆశించినంత ఆదాయం సమకూరుతుంది.

స్థిరాస్తి వివాదాలను సోదరులతో ఒప్బందాలు.

కుటుంబ సభ్యులు మీ పై మరింత ఆదరణ చూపుతారు.

వేడుకలు సైతం నిర్వహిస్తారు.

బంధువులతో వివాదాలు కాస్త తీరతాయి.

అయితే సంతానపరంగా కొన్ని ఇబ్బందులు ఎదురుకావచ్చు.

ఆరోగ్యం మెరుగుపడి ఊరట లభిస్తుంది.

వ్యాపారస్తులకు పెట్టుబడులు సమకూరతాయి.

విస్తరణ కార్యక్రమాలు ముమ్మరం చేస్తారు.

ఉద్యోగాలలో ఆశించిన పదోన్నతులు లభించే సమయం.

విధుల్లో ప్రతి బంధకాలు తొలగుతాయి.

రాజకీయవేత్తలు, కళాకారులకు విదేశీ పర్యటనలు ఉంటాయి.

మహిళలకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది..

ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం.

ఆదిత్య హృదయం పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces