Weekly Horoscope

22nd March, 2020 to 28th March, 2020

Leo

సింహం

పనులు కొంత నెమ్మదిగా సాగుతాయి.

శ్రేయోభిలాషుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది.

కొత్త కాంట్రాక్టులు ఎట్టకేలకు  దక్కించుకుంటారు.

ఆలయాలు సందర్శిస్తారు.

విద్యార్థుల ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తుంది.

ఆస్తి వివాదాలు కొంతవరకూ పరిష్కారమవుతాయి.

అత్యంత విలువైన వస్తువులు సేకరిస్తారు.

ఆర్థికంగా రావలసిన సొమ్ము అందుతుంది.

రుణ బాధలు తొలగి ఊరట చెందుతారు.

కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం నెలకొంటుంది.

సోదరులు, సోదరీల ప్రేమాభిమానాలు పొందుతారు.

పెద్దల సలహాలు స్వీకరిస్తారు.

స్వల్ప అనారోగ్య సూచనలు.

వైద్య సేవలు పొందుతారు.

వ్యాపారాలలో లాభనష్టాలు సమాన స్థాయిలో ఉంటాయి.

ఉద్యోగాలలో ఇంక్రిమెంట్లు ఊరట కలిగిస్తాయి.

రాజకీయవర్గాలవారికి కొత్త పదవులు వరిస్తాయి.

ఒత్తిడులు తొలగుతాయి.

మహిళలకు నూతనోత్సాహం, ఆహ్వానాలు అందుతాయి.

తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం.

విష్ణు సహస్రనామ పారాయణ చేయండి..

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces