Weekly Horoscope

17th May, 2020 to 23rd May, 2020

Leo

సింహం

కొత్త కార్యక్రమాలు చేపడతారు.

ఆత్మీయుల నుంచి విశేష ఆదరణ లభిస్తుంది.

అనుకున్న సమయానికి నిర్ణయాలు తీసుకుంటారు.

ఆస్తి వ్యవహారాలలో కొత్త ఒప్పందాలు.

బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు.

చిరకాల మిత్రులను కలుసుకుంటారు.

పలుకుబడి పెరుగుతుంది.

అరుదైన ఆహ్వానాలు అందుతాయి.

డబ్బుకు లోటు ఉండదు.

ఆకస్మిక ధన లాభాలు కలుగుతాయి.

ఆస్తుల విక్రయాలు పూర్తి చేసి మరింత సొమ్ము అందుతుంది.

భార్యాభర్తల మధ్య కాస్త వివాదాలు నెలకొనే అవకాశం, అయినా సర్దుబాటు చేసుకుంటారు.

ఆరోగ్యపరమైన కొద్దిపాటి రుగ్మతలు బాధిస్తాయి.

వ్యాపారాలు విస్తరిస్తారు. కొత్త పెట్టుబడులు సమకూరతాయి.

ఉద్యోగులకు ఉన్నత హోదాలు.

పారిశ్రామిక, రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు.

కళాకారుల యత్నాలు అనుకూలిస్తాయి.

తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలిస్తాయి.

హనుమాన్‌ చాలీసా పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces