పంచాంగం...శుక్రవారం, 26.05.17 శ్రీ హేవిళంబినామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం తిథి శు.పాడ్యమి రా.11.26 వరకు నక్షత్రం రోహిణి రా.11.20 వరకు వర్జ్యం ప.3.54 నుంచి 5.22 వరకు దుర్ముహూర్తం ఉ.8.03 నుంచి 8.55 వరకు తదుపరి ప.12.21 నుంచి 1.14 వరకు రాహు కాలం ఉ.10.30 నుంచి 12.00 వరకు యమ గండం ప.3.00 నుంచి 4.30 వరకు శుభ సమయాలు..ప.1.34 నుంచి 2.45 వరకు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు.  

Weekly Horoscope

14th May, 2017 to 20th May, 2017

Libra

తుల

ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. శ్రమాధిక్యం.

ముఖ్యమైన కార్యక్రమాలలో అవాంతరాలు.

బంధువులతో మాట పట్టింపులు.

ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

ప్రత్యర్థులు మరింతగా వేధిస్తారు.

ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి.

ఆస్తి వివాదాలు నెలకొంటాయి.

కాంట్రాక్టులు చేజారతాయి.

నిరుద్యోగులకు కొంత నిరాశ.

ఆలోచనలు స్థిరంగా ఉండవు.

వ్యాపారాలలో ఒడిదుడుకులు ఉంటాయి.

ఉద్యోగులకు అనుకోని మార్పులు ఉంటాయి.

రాజకీయవర్గాలకు లేనిపోని చికాకులు.

చిన్ననాటి మిత్రులను కలుసుకుని మంచీచెడ్డా విచారిస్తారు.

వారం ప్రారంభంలో వాహన యోగం. చర్చలలో పురోగతి.

చిత్త 3,4 పాదాల వారికి ఆదివారం దుబారా ఖర్చులు. మిత్రులతో కలహాలు. బుధవారం శుభవార్తలు. వాహన యోగం.

స్వాతి వారికి సోమవారం మిత్రులతో కలహాలు. రుణదాతల ఒత్తిడులు. శుక్రవారం విందువినోదాలు. కుటుంబ సౌఖ్యం.

విశాఖ 1,2,3పాదాల వారికి ఆదివారం వస్తు లాభాలు. ఆహ్వానాలు రాగలవు. బుధవారం శత్రువులు పెరుగుతారు. మానసిక ఆందోళన.

ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం.

అన్నపూర్ణాష్టకం పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces