పంచాంగం..ఆదివారం, 23.07.17 శ్రీ హేవిళంబినామ సంవత్సరం దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం తిథి అమావాస్య సా.4.01 వరకు తదుపరి శ్రావణ శు.పాడ్యమి నక్షత్రం పునర్వసు ఉ.11.00 వరకు తదుపరి పుష్యమి వర్జ్యం సా.6.43 నుంచి 8.15 వరకు దుర్ముహూర్తం సా.4.50 నుంచి 5.40 వరకు రాహు కాలం సా.4.30 నుంచి 6.00 వరకు యమ గండం ప.12.00 నుంచి 1.30 వరకు శుభ సమయాలు..లేవు

Weekly Horoscope

16th July, 2017 to 22nd July, 2017

Libra

తుల

కొత్త వ్యూహాలు, ఆలోచనలతో ముందుకు సాగుతారు.

ఎంతటి కార్యాన్నైనా సమయానికి పూర్తి చేస్తారు.

సహనం, నేర్పు మీ అభివృద్ధికి తోడ్పడుతుంది.

పరిచయాలు మరింతగా పెరుగుతాయి.

ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు.

పరిశోధనలల్లో విజయాలు సాధిస్తారు.

ప్రముఖ వ్యక్తులు స్నేహ హస్తం అందిస్తారు.

ఆర్థిక విషయాలు గతం కంటే ఆశాజనకంగా ఉంటాయి.

వివాహ, ఉద్యోగ యత్నాలు కలసి వస్తాయి.

చర్చాగోష్టుల్లో పాల్గొని మీ ప్రతిభను చాటుకుంటారు.

వ్యాపార లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి.

ఉద్యోగస్తులకు విధి నిర్వహణలో ప్రశంసలు దక్కుతాయి.

రాజకీయవర్గాలకు నూతనోత్సాహం.

షేర్ల విక్రయాలలో లాభాలు అందుతాయి.

చిత్త 3,4 పాదాల వారికి ఆదివారం కుటుంబ సౌఖ్యం. ఆస్తి లాభం. గురువారం అనుకోని ఖర్చులు. బాధ్యతలు పెరుగుతాయి.

స్వాతి వారికి సోమవారం ధననష్టం. కుటుంబంలో సమస్యలు. బుధవారం యత్నకార్యసిద్ధి. సన్మానాలు.

విశాఖ 1,2,3 పాదాల వారికి బుధవారం కార్య జయం. భూ లాభాలు. శనివారం దుబారా వ్యయం. సోదరులతో కలహాలు.

దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం. గురు గ్రహ స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces