పంచాంగం...గురువారం, 19.10.17 శ్రీ హేవిళంబినామ సంవత్సరం దక్షిణాయనం, శరదృతువు ఆశ్వయుజ మాసం తిథి అమావాస్య రా.11.07 వరకు తదుపరి కార్తీక శు.పాడ్యమి నక్షత్రం హస్త ఉ.7.14 వరకు తదుపరి చిత్త వర్జ్యం ప.3.47 నుంచి 5.27 వరకు దుర్ముహూర్తం ఉ.9.48 నుంచి 10.35 వరకు తదుపరి ప.2.27 నుంచి 3.14 వరకు రాహుకాలం ప.1.30 నుంచి 3.00 వరకు యమ గండం ఉ.6.00 నుంచి 7.30 వరకు శుభ సమయాలు...లేవు దీపావళి అమావాస్య, ధనలక్ష్మీ పూజలు.

Weekly Horoscope

6th August, 2017 to 12th August, 2017

Libra

తుల

శ్రమ తప్ప ఆశించిన ఫలితం కనిపించదు.

భూములు, వాహనాల కొనుగోలు యత్నాలు వాయిదా.

బంధువులతో అకారణంగా విరోధాలు.

మీ ప్రతిపాదనలు, అభిప్రాయాలను కుటుంబ సభ్యులు వ్యతిరేకిస్తారు.

కొన్ని సమస్యలు సహనాన్ని పరీక్షిస్తాయి.

ఆరోగ్యం పై దృష్టి సారించండి.

విలువైన వస్తువులు చేజార్చుకుంటారు.

బాధ్యతలు మరింతగా పెరుగుతాయి.

వ్యాపారాలలో గందరగోళంగా ఉంటుంది.

ఉద్యోగులకు అదనపు బాధ్యతలు మీదపడతాయి.

కళాకారులకు ఒత్తిడులు పెరుగుతాయి.

షేర్ల విక్రయాలు అంతగా లాభించవు.

చిత్త 3,4 పాదాల వారికి సోమవారం వాహన యోగం. చర్చలు సఫలం. బుధవారం నిర్ణయాలలో మార్పులు. ధన నష్టం. చోరభయం.

స్వాతి వారికి ఆదివారం వ్యయప్రయాసలు. బంధువులతో కలహాలు. శుక్రవారం విందువినోదాలు. ధన వ్యయం.

విశాఖ 1,2,3 పాదాల వారికి సోమవారం విందువినోదాలు. కార్యసిద్ధి. గురువారం ఆరోగ్య భంగం. చోర భయం.

తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం.

ఆదిత్య హృదయ పఠనం మంచిది.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces