పంచాంగం...బుధవారం, 20.09.17 శ్రీ హేవిళంబినామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు భాద్రపద మాసం తిథి అమావాస్య ఉ.10.24 వరకు తదుపరి ఆశ్వయుజ శు.పాడ్యమి నక్షత్రం ఉత్తర రా.11.38 వరకు తదుపరి హస్త వర్జ్యం ఉ.6.50 నుంచి 8.25 వరకు దుర్ముహూర్తం ప.11.30 నుంచి 12.18 వరకు రాహు కాలం ప.12.00 నుంచి 1.30 వరకు యమ గండం ఉ.7.30 నుంచి 9.00 వరకు శుభ సమయాలు..లేవు

Weekly Horoscope

10th September, 2017 to 16th September, 2017

Libra

తుల

పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు.

సంఘంలో గౌరవమర్యాదలు.

ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి.

ఆశ్చర్యకరమైన సమాచారం అందుతుంది.

ఇంటి నిర్మాణాలు చేపడతారు.

వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అందుతాయి.

ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలు లభిస్తాయి.

పారిశ్రామికవర్గాలకు విదేశీ ఆహ్వానాలు అందుతాయి.

రాజకీయవర్గాలు కొత్త పదవులు దక్కించుకుంటారు.

ఐటీ నిపుణులు, రియల్టర్లకు కలసి వచ్చే సమయం.

షేర్ల విక్రయాలు లాభిస్తాయి.

చిత్త 3,4 పాదాల వారికి మంగళవారం అనుకోని ఖర్చులు. బంధువిరోధాలు. శుక్రవారం వాహన యోగం. చర్చల్లో పురోగతి.

స్వాతి వారికి సోమవారం వృథా ఖర్చులు. మానసిక ఆందోళన. గురువారం విందువినోదాలు. యత్నకార్యసిద్ధి.

విశాఖ 1,2,3 పాదాల వారికి బుధవారం యత్నకార్యసిద్ధి. పదవీ యోగం. శనివారం వివాదాలు. ఆరోగ్య భంగం.

తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం.

కనకధారా స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces