పంచాంగం...గురువారం, 19.10.17 శ్రీ హేవిళంబినామ సంవత్సరం దక్షిణాయనం, శరదృతువు ఆశ్వయుజ మాసం తిథి అమావాస్య రా.11.07 వరకు తదుపరి కార్తీక శు.పాడ్యమి నక్షత్రం హస్త ఉ.7.14 వరకు తదుపరి చిత్త వర్జ్యం ప.3.47 నుంచి 5.27 వరకు దుర్ముహూర్తం ఉ.9.48 నుంచి 10.35 వరకు తదుపరి ప.2.27 నుంచి 3.14 వరకు రాహుకాలం ప.1.30 నుంచి 3.00 వరకు యమ గండం ఉ.6.00 నుంచి 7.30 వరకు శుభ సమయాలు...లేవు దీపావళి అమావాస్య, ధనలక్ష్మీ పూజలు.

Weekly Horoscope

8th October, 2017 to 14th October, 2017

Libra

తుల

మీ సత్తా, చాతుర్యం అందరూ గుర్తిస్తారు.

ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది.

సన్నిహితుల సాయం అందుతుంది.

కొన్ని ముఖ్య నిర్ణయాలు మీకు ఉపకరిస్తాయి.

పరిచయాలు పెరుగుతాయి.

కాంట్రాక్టర్లు, రియల్టర్ల కృషి ఫలిస్తుంది.

వాహనాలు, ఆభరణాలు కొంటారు.

ఆలయాలు సందర్శిస్తారు.

వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి.

ఉద్యోగులకు కొత్త హోదాలు ఖాయం.

పారిశ్రామికవేత్తలకు అరుదైన గౌరవం లభిస్తుంది.

షేర్ల విక్రయాలలో లాభాలు .

చిత్త 3,4 పాదాల వారికి మంగళవారం ఆకస్మిక ధన లాభం. వాహన యోగం. చర్చల్లో ముందడుగు. శుక్రవారం వివాదాలు. చోర భయం.

స్వాతి వారికి ఆదివారం మిత్రులతో కలహాలు. చోర భయం. గురువారం శుభవార్తలు. వాహన యోగం.

విశాఖ 1,2,3 పాదాల వారికి సోమవారం ఆరోగ్య భంగం. శ్రమ పెరుగుతుంది. గురువారం కుటుంబ సౌఖ్యం. వివాహవేడుకల్లో పాల్గొంటారు.

ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం.

హనుమాన్‌ ఛాలీసా పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces