పంచాంగం...ఆదివారం, 19.11.17 శ్రీ హేవిళంబినామ సంవత్సరం దక్షిణాయనం, హేమంతఋతువు మార్గశిర మాసం తిథి శు.పాడ్యమి సా.5.24 వరకు తదుపరి విదియ నక్షత్రం అనూరాధ రా.9.08 వరకు తదుపరి జ్యేష్ఠ వర్జ్యం తె.3.01 నుంచి 5.01 వరకు దుర్ముహూర్తం సా.3.51 నుంచి 4.36 వరకు రాహుకాలం సా.4.30 నుంచి 6.00 వరకు యమగండం ప.12.00 నుంచి 1.30 వరకు శుభ సమయాలు...ప.2.11 నుంచి 3.44 వరకు ఆర్థిక లావాదేవీలు, ఒప్పందాలు, ప్రయాణాలు.

Weekly Horoscope

12th November, 2017 to 18th November, 2017

Libra

తుల....

చేపట్టిన కార్యక్రమాలు సజావుగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆస్తి వ్యవహారాలలో తండ్రితర ఫు వారితో ఒప్పందాలు. పట్టుదల, నేర్పుతో ముందుకు సాగి విజయాలు సాధిస్తారు..ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. వ్యాపారాలలో  అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. ఉద్యోగులు చేజారిన పదోన్నతులను తిరిగి దక్కించుకుంటారు. పారిశ్రామికవేత్తలు, ఐటీ నిపుణులకు కార్యసిద్ధి. షేర్ల విక్రయాలలో లాభాలు అందుతాయి. చిత్త 3,4పాదాల వారికి  మంగళవారం ఆస్తి వివాదాలు. చోరభయం. శుక్రవారం నిర్ణయాలలో మార్పులు. విలువైన వస్తువులు చేజారవచ్చు. స్వాతి వారికి బుధవారం కార్యజయం. ఆస్థిలాభం. శనివారం వ్యయప్రయాసలు. బంధువిరోధాలు. విశాఖ 1,2,3పాదాల వారికి సోమవారం వివాదాలు. మానసిక ఆందోళన. గురువారం విందువినోదాలు. యత్నకార్యసిద్ధి.

దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces