పంచాంగం...శుక్రవారం, 15.12.17 శ్రీ హేవిళంబినామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతువు మార్గశిర మాసం తిథి బ.ద్వాదశి ఉ.6.04 వరకు తదుపరి త్రయోదశి నక్షత్రం విశాఖ రా.2.27 వరకు తదుపరి అనూరాధ వర్జ్యం ఉ.6.48 నుంచి 8.30 వరకు దుర్ముహూర్తం ఉ.8.36 నుంచి 9.20 వరకు తదుపరి ప.12.17 నుంచి 1.01 వరకు రాహు కాలం ఉ.10.30 నుంచి 12.00 వరకు యమ గండం ప.3.00 నుంచి 4.30 వరకు శుభ సమయాలు...లేవు

Weekly Horoscope

19th November, 2017 to 25th November, 2017

Libra

తుల

అనుకున్న పనులు సకాలంలో పూర్తి కాగలవు.

ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.

కొన్నివ్యవహారాలలో పట్టింది బంగారమే అన్నట్లుంటుంది.

సన్నిహితులు, మిత్రుల చేయూతతో ముందుకు సాగుతారు.

ఆలోచనలు అమలు చేస్తారు.

ఇళ్లు, స్థలాలు కొంటారు.

వ్యాపారాలలో అనుకున్న లక్ష్యాలు నెరవేరతాయి.

ఉద్యోగులకు పైస్థాయి వారినుంచి సహకారం ఉంటుంది.

కొందరికి పదోన్నతులు.

పారిశ్రామికవేత్తలు, కళాకారులకు నూతనోత్సాహం. అవార్డులు.

మహిళలు ఆరోగ్యసమస్యలు తీరతాయి.

షేర్ల విక్రయాలలో లాభాలు.

చిత్త 3,4 పాదాల వారికి బుధవారం వ్యయప్రయాసలు. మిత్రులతో కలహాలు. శనివారం విందువినోదాలు. కార్యజయం.

స్వాతి వారికి ఆదివారం బంధువిరోధాలు. చోర భయం. గురువారం ఆస్తిలాభం. కార్యసిద్ధి.

విశాఖ 1,2,3 పాదాల వారికి సోమవారం విందువినోదాలు. శుభవార్తలు. బుధవారం నిర్ణయాలు మార్చుకుంటారు. చోర భయం. 

దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం.

సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces