Weekly Horoscope

10th December, 2017 to 16th December, 2017

Libra

తుల

అదనపు ఆదాయం సమకూరి ఉత్సాహంగా గడుపుతారు.

తీర్థయాత్రలు తరచూ చేస్తారు.

ఇంటిలో శుభకార్యాల హడావిడి నెలకొంటుంది.

స్థిరాస్తి విషయాల్లో అగ్రిమెంట్లు చేసుకుంటారు.

గృహ నిర్మాణాలు చేపడతారు.

వాహన, కుటుంబ సౌఖ్యం. ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది.

వ్యాపారాల్లో నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు.

బంగారం, వస్త్రాల వ్యాపారాల్లో మరింత లాభిస్తాయి.

ఉద్యోగులు వివాదాల నుంచి గట్టెక్కి, కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు.

పారిశ్రామికవేత్తలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. సన్మానాలు.

కళాకారులకు ఊహించని విధంగా అవకాశాలు తలుపుతడతాయి.

ఐటీ రంగం వారికి ఇంక్రిమెంట్లు లభించే అవకాశం.

మహిళలు, ఇంతకాలం పడ్డ శ్రమ ఫలించే సమయం.

మంచి గుర్తింపు లభిస్తుంది. షేర్ల విక్రయాలు లాభసాటిగా ఉంటాయి.

చిత్త 3,4 పాదాల వారికి సోమవారం వివాదాలు. మానసిక అశాంతి. గురువారం కుటుంబసౌఖ్యం, ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు.

స్వాతి వారికి ఆదివారం వ్యయప్రయాసలు. అనారోగ్యం. కుటుంబంలో కలహాలు. శుక్రవారం విందువినోదాలు. ఆహ్వానాలు అందుతాయి.

విశాఖ 1,2,3 పాదాల వారికి సోమవారం ధనవ్యయం. మానసిక అశాంతి. బుధవారం ఆస్తిలాభం. ఉద్యోగ యోగం.

తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం.

శివపంచాక్షరి పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces