Weekly Horoscope

11th February, 2018 to 17th February, 2018

Libra

తుల

రాబడి కంటే ఖర్చులు విపరీతంగా పెరిగి అప్పులు చేస్తారు.

ఆత్మీయులతో కలహాలు.

పనులు ముందుకు సాగక డీలా పడతారు.

వాహనాలు, ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం వద్దు.

ఆలయాలు సందర్శిస్తారు.

చిన్ననాటి మిత్రులను కలుసుకుని మీ ప్రతిపాదనలు వివరిస్తారు.

భార్యాభర్తల మధ్య అకారణంగా విరోధాలు.

ఒక సంఘటన కొంత కలవరపెట్టవచ్చు.

వ్యాపార లావాదేవీలు నిరాశపరుస్తాయి.

ఉద్యోగులకు అదనపు పనిభారం.

రాజకీయ, పారిశ్రామికవేత్తలకు మానసిక ఆందోళన.

మహిళలకు కుటుంబంలో సమస్యలు.

షేర్ల విక్రయాలు సామాన్యంగా ఉంటాయి.

చిత్త 3,4పాదాల వారికి బుధవారం విందువినోదాలు. ఆహ్వానాలు. శనివారం దుబారా వ్యయం. బంధువిరోధాలు.

స్వాతి వారికి మంగళవారం ధనవ్యయం, చికాకులు. శుక్రవారం కీలక నిర్ణయాలు. కార్యజయం.

విశాఖ 1,2,3 పాదాల వారికి ఆదివారం వ్యవహారాల్లో విజయం. ఉద్యోగలాభం. గురువారం ధననష్టం. మానసిక అశాంతి.

తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం.

నవగ్రహ స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces