Weekly Horoscope

15th April, 2018 to 21st April, 2018

Libra

తుల

కొత్త వ్యక్తులతో పరిచయం. శుభవార్తా శ్రవణం.

ఆదాయం సమృద్ధిగా ఉంటుంది.

తద్వారా రుణాలు తీరుస్తారు.

ప్రతిభ వెలుగుచూసి ఉత్సాహంతో ముందుకు సాగుతారు.

ఆలోచనలు కార్యరూపంలో పెడతారు.

నిరుద్యోగులకు ఆశలు చిగురిస్తాయి.

కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు

తీర్థయాత్రలు చేస్తారు.

వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి.

ఉద్యోగులకు విధుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి.

రాజకీయవర్గాలకు కొత్త అవకాశాలు దక్కుతాయి. మహిళలకు అనుకూల సమయం.షేర్ల విక్రయాలు లాభిస్తాయి.

చిత్త 3,4 పాదాల వారికి సోమవారం చోరభయం. మానసిక అశాంతి. గురువారం వాహనయోగం. భూములు కొంటారు.

స్వాతి వారికి మంగళవారం వ్యయప్రయాసలు. ఒత్తిడులు. శుక్రవారం కార్యసాధన, విలువైన వస్తువులు కొంటారు.

విశాఖ 1,2,3 పాదాల వారికి బుధవారం ధనలాభం. ఆసక్తికర విషయాలు తెలుస్తాయి. శనివారం వృథా ఖర్చులు. మానసిక ఆందోళన.

పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం.

నవగ్రహ స్తోత్రాలు పఠించండి.

 

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces