Weekly Horoscope

8th July, 2018 to 14th July, 2018

Libra

తుల

కొన్ని పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు.

ఆత్మీయుల ఆదరాభిమానాలు పొందుతారు.

పలుకుబడి పెరుగుతుంది.

నిరుద్యోగుల యత్నాలు సఫలమవుతాయి.

కాంట్రాక్టర్లకు అనుకూల వాతావరణం.

పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.

రావలసిన సొమ్ము అంది అవసరాలు తీరతాయి.

కుటుంబంలో మీపై వచ్చిన నిందలు తొలగుతాయి.

శుభకార్యాలు నిర్వహిస్తారు.

కొద్దిపాటి శారీరక రుగ్మతలు బాధిస్తాయి.

వ్యాపారాలలో అనుకున్న లాభాలు గడుపుతారు.

ఉద్యోగులకు సేవలకు తగిన గుర్తింపు రాగలదు. 

కళాకారులకు సన్మానాలు జరుగుతాయి.

మహిళలకు పురస్కారాలు అందుతాయి.

దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం.

విష్ణు ధ్యానం చేయండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces