Weekly Horoscope

5th August, 2018 to 11th August, 2018

Libra

తుల

దీర్ఖకాలిక సమస్యలు పరిష్కారమవుతాయి.

ఆలోచనలు అమలు చేస్తారు.

పనులు కొంత నెమ్మదించినా ఎట్టకేలకు పూర్తి చేస్తారు.

ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి.

చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.

స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు.

పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.

అవసరాలకు తగినంతగా సొమ్ము అందుతుంది.

కుటుంబ సభ్యులు మీకు చేదోడుగా నిలుస్తారు.

కొన్నిసమస్యలు తీరతాయి.

కొన్ని రుగ్మతలు కొంత బాధిస్తాయి.

వ్యాపారాలలో క్రమేపీ లాభాలు దక్కుతాయి.

విస్తరణలో అవాంతరాలు తొలగుతాయి.

ఉద్యోగాలలో మీ పై ఉంచిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు.

రాజకీయవేత్తలకు వారం చివరిలో పదవీయోగ సూచనలు.

మహిళలకు భూలాభాలు ఉండవచ్చు.

పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం.

దుర్గామాత స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces