Weekly Horoscope

2nd September, 2018 to 8th September, 2018

Libra

తుల

ముఖ్యమైన వ్యవహారాలు ముందుకు సాగవు.

ఎంతగా కష్టించినా ఫలితం కనిపించని స్థితి.

ఒక సమాచారం కొంత ఇబ్బంది కలిగించవచ్చు.

మిత్రులే శత్రువులుగా మారి సమస్యలు సృష్టించవచ్చు.

ఇంటాబయటా సమస్యలు కొంత ఇబ్బందిపెట్టవచ్చు.

పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.

తరచూ అప్పులు చేస్తారు.

మరోవైప రుణదాతల నుంచి ఒత్తిళ్లు పెరుగుతాయి.

రావలసిన సొమ్ము చేతికందక నిరాశ చెందుతారు.

బ«ంధువులు, కుటుంబసభ్యులతో అకారణంగా తగాదాలు.

మీరు మంచి మాట్లాడినా ఉపయోగం ఉండదు.

భార్యాభర్తల మధ్య అపోహలు.

సంతానపరంగా మాటపడాల్సిన పరిస్థితి.

అన్నింటా ఆలోచించి ముందుకు సాగండి.

శారీరక రుగ్మతలతో బాధపడతారు.

ఔషధ సేవనం, వైద్యసేవలు పొందుతారు.

వ్యాపారాల సామాన్యంగానే ఉంటాయి. లాభాలు కనిపించవు.

ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉంటాయి.

పనిభారం పెరుగుతుంది.

రాజకీయవేత్తలకు పర్యటనలు వాయిదా.

మహిళలకు మానసిక ఆందోళన.

దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం.

దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces