Weekly Horoscope

9th September, 2018 to 15th September, 2018

Libra

తుల

సుదీర్ఘ నిరీక్షణ ఫలిస్తుంది.

ఉద్యోగార్థులకు శుభవార్తలు.

ముఖ్యమైన కార్యక్రమాలలో విజయం సాధిస్తారు.

మిత్రులతో విభేదాలు తొలగుతాయి.శత్రువిజయం.

దేవాలయాలు సందర్శిస్తారు.

కాంట్రాక్టర్లు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతారు.

రావలసిన సొమ్ము అందుతుంది.

పాతబాకీలు సైతం వసూలవుతాయి.

కుటుంబంలోని అందరితోనూ సఖ్యతగా ఉంటారు.

మీ పై వచ్చిన అభాండాలు తొలగుతాయి.

బంధువులు మీ పై ప్రేమాభిమానాలు కురిపిస్తారు.

సంతానంతో మరింత సాన్నిహిత్యం, ప్రథమ సంతానం ఆరోగ్యం మెరుపడి ఉపశమనం పొందుతారు

ఆరోగ్యపరంగా ఇంతకాలం ఎదుర్కొన్న సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

వ్యాపారాలు కొత్త భాగస్వాములతో విస్తరిస్తారు.

ఆశించిన లాభాలు తథ్యం.

ఉద్యోగాలలో కోరుకున్న పదోన్నతులు, ఇంక్రిమెంట్లు రాగలవు.

కళాకారులకు అవార్డులు దక్కవచ్చు.

మహిళలకు మరింత ఉత్సాహంగా ఉంటుంది.

పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం.

దేవీఖడ్గమాల పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces